Kalige Nee Pai Preme Lyrics – Upendra Gadi Adda 2024 Romantic Love song

Kalige Nee Pai Preme Lyrics

Kalige Nee Pai Preme” the latest Telugu romantic Song from the upcoming movie “Upendra Gadi Adda” is  starring Kancharla Upendra and Savithri Krishna. This song is Music composed by Ramu Adanki and sung by Deepu and Ramya Behara.

Kalige Nee Pai Preme Lyrics “Song Info”

   Movie   Upendra Gadi Adda
   Director  Aryan Subhan SK
   Producer  Upendra Kancharla
   Singer  Deep and Ramya Behara
   Music  Ramu Adanki
   Lyrics  Srinivas Teja
   Cast  Upendra Kancharla, and Savithri Krishna
   Music Label  Aditya Music India
 


Kalige Nee Pai Preme Lyrics In English 

Kalige Nee Pai Preme
Kadile Nee  Pai Swarame
Ika Adugulu nethone
Jatanai Nadichostane

Kalige Nee pai preme
Kadile Neeki Swarame
Ika Adugulu Nethone
Jatanai Nadichostane

Needho Lokamga
Naadho Lokamga
Gadichenu Ekantham Ga

Nalo Mounam Ga
Nuvve Vegamga
Cheravo Tholi Pranayamga
Intakalam Ee Maayaa Ledu Le
Kotta Kottaga E lokam Maarele

 

 Inta kalam ehai ledulee
Veela Vinta naa chenta cherele

Kalige Neepipreme
Kadile neeki Swarame
Ika adugulu Nethone
Jatanai Nadichostane

Puvvulahto Matladochhani
Vennelatho Chelimii Cheyochhani
Telichinde Nunnu cheraka

Ratrulake Rangulu Veyochhani
Chukkalane Tadimi Chudochani
Telisinide ninnu Kalisaka

Edu Lokalani
Edujanmalani Chutti Ravalante
Cheru Premale

Kotiswapnalila Vela Swargaluga
Valipovalante Koru Premane

Ninna Monnala Nenu Lenule
Nedu Neela MariPoyalee

Ninna Monnala Nenu Lenule
Nedu Neela MariPoyalee

Kalige neepipreme
Kadile neepi swarame
Ika Adugulu nethone
Jatanai Nadichostane

Kalige neepipreme
Kadile neepi swarame
Ika Adugulu nethone
Jatanai Nadichostalee

 

Kalige Nee Pai Preme Lyrics In Telugu

 

కలిగె నీ పై ప్రేమే
కదిలే నీ ఫై స్వరమే
ఇక అడుగులు నీతోనే
జతనై నడిచోస్తానే

కలిగె నీఫై  ప్రేమే
కదిలే నీకి స్వరమే
ఇక అడుగులు నీతోనే
జతనై నడిచోస్తానే

నీధో లోకంగా
నాధో లోకంగా
గాడిచెను ఏకాంతం గా

నాలో మౌనం గా
నువ్వే వేగంగా
చేరవో తొలి ప్రాణాయామం
ఇంతకాలం ఈ మాయ లేదు లే
కొత్త కొత్తగ ఈ లోకం మారేలే

 

ఇంత కాలం ఈహై లేదులే
వేల వింత నా చెంత చేరేలే

కలిగె నీ పై ప్రేమే
కదిలే నీ కఫై స్వరమే
ఇక అడుగులు నీతోనే
జతనై నదిచోస్తానే

పువ్వులతో మాట్లాడొచ్చని
వెన్నెలతో చెలిమి చేయొచ్చని
తెలిసిందే నన్ను చేరక

రాత్రులకే రంగులు వేయొచ్చని
చుక్కలనే తడిమి చూడోచని
తెలిసిందే నిన్ను కలిసాక

 

ఏడు లోకాలని
ఏడుజన్మలని చుట్టి రావాలంటే
చెరు ప్రేమలే

కోటిస్వప్నలీల వేల స్వర్గలుగ
వాలిపోవాలంటే కోరు ప్రేమనే

నిన్న మొన్నలా నేను లేనులే
నేడు నీలా మరిపోయాలె

నిన్న మొన్నలా నేను లేనులే
నేడు నీలా మరిపోయాలె

కలిగే నీ పై ప్రేమే
కదిలే నీ ఫై  స్వరమే
ఇక అడుగులు నీతోనే
జతనై నడిచోస్తానే

కలిగే నీ పై ప్రేమే
కదిలే నీ పై స్వరమే
ఇక అడుగులు నీతోనే
జతనై నడిచోస్తాలే

Kalige Nee Pai Preme Lyrics” Song Video

Song Name : Kalige Nee Pai Preme Singers : Deepu ,  Ramya Behara Lyricist : Srinivas Teja Music : Ramu Adanki

If you like share

Leave a Comment